(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
॥ శ్రీః ॥
13.170. అధ్యాయః 170
అథ దానధర్మపర్వ ॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Topics
భీష్మేణ యుధిష్ఠిరంప్రతి తీర్థశౌచనిరూపణం॥ 1॥
Mahabharata - Anushaasana Parva - Chapter Text
యుధిష్ఠిర ఉవాచ।
యద్వరం సర్వతీర్థానాం తద్బ్రవీహి పితామహ।
యత్ర చైవ పరం శౌచం తన్మే వ్యాఖ్యాతుమర్హసి॥ 13-170-1(88252)
భీష్మ ఉవాచ। 13-170-2x(7373)
సర్వాణి ఖలు తీర్థాని గుణవంతి మనీషిణః।
యత్తు తీర్థం చ శౌచం చ తన్మే శృణు సమాహితః॥ 13-170-2(88253)
అగాధే విమలే శుద్ధే సత్యతీర్థే ధృతిహ్రదే।
స్నాతవ్యం మానసే తీర్థే సత్వమాలంబ్య శాశ్వతం॥ 13-170-3(88254)
తీర్థశౌచం తపో జ్ఞానం మార్దవం సత్యమార్జవం।
అహింసా సర్వభూతానామానృశంస్యం దమః శమః॥ 13-170-4(88255)
నిర్మమా నిరహంకారా నిర్ద్వంద్వా నిష్పరిగ్రహాః।
యోగినస్తీర్థభూతాస్తే తీర్థం పరమముచ్యతే॥ 13-170-5(88256)
నారాయణేఽథ రుద్రే వా భక్తిస్తీర్థం పరం మతం।
శౌచలక్షణమేతత్తే సర్వత్రైవాన్వవేక్షతః॥ 13-170-6(88257)
రజస్తమఃసత్వమథో యేషాం నిర్ధూతమాత్మనా।
తీర్థమాచారశుద్ధిశ్చ స్వమార్గపరిమార్గణం। 13-170-7(88258)
సర్వత్యాగేష్వభిరతాః సర్వజ్ఞాః సమదర్శినః।
శౌచష్వేతేష్వభిరతాస్తే తీర్థశుచయోఽపి చ॥ 13-170-8(88259)
నోదకక్లిన్నగాత్రస్తు స్నాత ఇత్యభిధీయతే।
స స్నాతో యో దమస్నాతః స బాహ్యాభ్యంతరః శుచిః॥ 13-170-9(88260)
అదృష్టేష్వనపేక్షా యే ప్రాప్తేష్వర్థేషు నిర్మమాః।
శౌచమేవ పరం తేషాం యేషాం నోత్పద్యతే స్పృహా॥ 13-170-10(88261)
ప్రజ్ఞానం శౌచమేవేహ శరీరస్య విశేషతః।
తథా నిష్కించనత్వం చ మనసశ్చ ప్రసన్నతా॥ 13-170-11(88262)
వృత్తం శౌచం మహాశౌచం తీర్థశౌచమతః పరం।
జ్ఞానోత్పన్నం చ యచ్ఛౌచం తచ్ఛౌచం పరమం స్మృతం॥ 13-170-12(88263)
మనసా చ ప్రదీప్తేన బ్రహ్మజ్ఞానజలేన చ।
స్నాతా యే మానసే తీర్థే తజ్జ్ఞాః క్షేత్రజ్ఞదర్శనాః॥ 13-170-13(88264)
సమారోపితశౌచస్తు నిత్యం భవసమన్వితః।
కేవలం గుణసంపన్నః శుచిరేవ నరః సదా॥ 13-170-14(88265)
శరీరస్థాని తీర్థాని ప్రోక్తాన్యేతాని భారత।
పృథివ్యాం యాని తీర్థాని పుణ్యాని శృణు తాన్యపి॥ 13-170-15(88266)
శరీరస్య యథోద్దేశః శరీరోపరి నిర్మితాః।
తథా పృథివ్యా భాగాశ్చ పుణ్యాని సలిలాని చ॥ 13-170-16(88267)
కీర్తనాచ్చైవ తీర్థస్య స్నానాచ్చ పితృతర్పణాత్।
శోధ్యం హి పాతకం తీర్థే పూతా యాంతి సుఖం దివం। 13-170-17(88268)
పరిగ్రహాచ్చ సాధూనాం పృథివ్యాశ్చైవ తేజసా।
అతీవ పుణ్యభాగాస్తే సలిలస్య చ తేజసా॥ 13-170-18(88269)
మనసశ్చ పృథివ్యాశ్చ పుణ్యాస్తీర్థాస్తథాపరే।
ఉభయోరేవ యః స్నాయాత్స సిద్ధిం శీఘ్రమాప్నుయాత్॥ 13-170-19(88270)
యథా ఫలం క్రియాహీనం క్రియా వా ఫలవర్జితా।
నేహ సాధయతే కార్యం సమాయుక్తా తు సిధ్యతి॥ 13-170-20(88271)
ఏవం శరీరశౌచేన తీర్థశౌచేన చాన్వితః।
శుచిః సిద్ధిమవాప్నోతి ద్వివిధం శౌచముత్తమం॥ ॥ 13-170-21(88272)
ఇతి శ్రీమన్మహాభారతే అనుశాసనపర్వణి దానధర్మపర్వణి సప్తత్యధికశతతమోఽధ్యాయః॥ 170 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Footnotes
7-170-7 తత్త్వవిత్త్వనహంబుద్ధిస్తీర్థప్రవరముచ్యతే ఇతి ఝ.పాఠః॥
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.